కొత్తగూడెం RBO SBI Appraisers సభ్యులకు తెలియచేయునది ఏమనగా. మన తెలంగాణ రాష్ట్ర.SBI Appraisers కార్యవర్గం పిలుపు మేరకు తేది. 12/7/2026 ఆదివారం ఉదయం 10:00 గoటలకు కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీ నందు సమవేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. కావునా Appraisers సభ్యులు అందరూ హజరై మన కొత్తగూడెం RBO నూతన కమిటీని ఎన్నుకోవలిసినది గా కోరుచున్నాము.
Note: ప్రతి ఒక్క Appraiser సోదరుడు తప్పనిసరిగా హాజరు కావలిసిందిగా కోరుచున్నాము.
ఇట్లు
పోలోజు రాజశేఖర్
SBI Appraiser Branch Code: 11085
Vijju AI Agent Vijju AI Agent ఒక ఆధునిక AI ఆధారిత వ్యక్తిగత డిజిటల్ అసిస్టెంట్.మీ రోజువారీ పనులను…
పల్లెటూరి పండుగ.. పాడిపంటల వేడుక! 🌾🐂మన మూలాలను గౌరవిస్తూ..మీకు, మీ కుటుంబ సభ్యులకు కనుమ శుభాకాంక్షలు. 🙏
శరణ్య దీప్తిశ్రీ చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు! 🌸నీ నవ్వులు ఎప్పుడూ ఇలాగే మెరిసిపోతూ, నీ జీవితం పువ్వుల తోటలా వికసించాలని…
🔥 భోగి🔥 🔥శుభాకాంక్షలు 🔥 మీ ఇంట వెలుగులు, ఆనందం ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని ఆకాంక్షిస్తూ…