Invitation
కొత్తగూడెం RBO SBI Appraisers సభ్యులకు తెలియచేయునది ఏమనగా. మన తెలంగాణ రాష్ట్ర.SBI Appraisers కార్యవర్గం పిలుపు మేరకు తేది. 12/7/2026 ఆదివారం ఉదయం 10:00 గoటలకు కొత్తగూడెం తాటిపల్లి రెసిడెన్సీ నందు సమవేశం ఏర్పాటు చెయ్యడం జరిగింది. కావునా Appraisers సభ్యులు అందరూ హజరై మన కొత్తగూడెం RBO నూతన కమిటీని ఎన్నుకోవలిసినది గా కోరుచున్నాము. Note: ప్రతి ఒక్క Appraiser సోదరుడు తప్పనిసరిగా హాజరు కావలిసిందిగా కోరుచున్నాము. ఇట్లుపోలోజు రాజశేఖర్SBI Appraiser Branch Code:…